Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

పెళ్ళి అయిన కొన్నాళ్ళకు శృంగారం బోర్ కొట్టకూడదు అంటే ఏం చేయాలి ?-5 Ways To Maintain Excitement In $ex Years After Marriage

ఏదైనా చూసేవరకు అధ్బుతమే. ఏదైనా పొందేవరకు విలువ గలదే. మరి శృంగారం ? ఈ ఒక్కదానికి మినహాయింపు ఉందేమో. కాని శృంగారం కూడా బోర్ కొట్టేస్తుంది. అలా చేసుకుంటాయి కొన్ని జంటలు. అందుకే 35 ఏళ్ళు దాటిన తరువాత, ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టిన తరువాత జంటలకి శృంగారం మీద ఆసక్తి తగ్గిపోతోంది. అలా తగ్గకూడదు అంటే ఈ టిప్స్ పాటించండి.

* భావప్రాప్తి కలిగే దాకా ఆపకూడదు. పెళ్ళి అయిన కొత్తలో ఆ వాడివేడిలో కొన్నిసార్లు భావప్రాప్తి కలగకపోయినా సర్దుకుపోతారు. కాని పెళ్ళి అయిన చాన్నాళ్ళ తరువాత కూడా శృంగార జీవితం బోర్ కొట్టకూడదు అంటే భావప్రాప్తి ఖచ్చితంగా కలగాలి. భావప్రాప్తి మాత్రమే పాతపడ్డ పెళ్ళిలో రంగులు నింపేది. వయసు పెరిగినాకొద్ది శరీరం షేప్ అవుట్ అవుతూ ఉంటుంది. దాంతో భాగాస్వాములకి ఒకప్పటిలా ఒకరిమీద ఒకరికి శారీరక వాంఛ ఉండకపోవచ్చు. లేదా ఆసక్తి తగ్గవచ్చు. అలాంటి సమయంలో కేవలం భావప్రాప్తి కోసమే శృంగారం చేయాలి అనుకుంటారు. కాబట్టి భావప్రాప్తి ఇద్దరికీ కలిగేదాకా పని చేస్తేనే ఆనందం, ఆసక్తి.

Continue Reading
To Top