Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

వేసవిలోని రకరకాల సమస్యలు తీర్చేందుకు 5 రకాల దానిమ్మ జ్యూసులు -5 Types Of Pomegranate Juice Which Will Solve Your Summed Problems

#4. దానిమ్మ – పుచ్చకాయ జ్యూస్ :

ఈ వేసవిలో మనకి కావాల్సింది చల్లదానాన్ని ఇచ్చే ద్రవపదార్థాలు. అందులోనూ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేవి కావాలి. పుచ్చకాయలో 96% వాటర్ కంటెంట్ ఉంటుంది. అందుకే ఈ సీజన్ లో దానికంత డిమాండ్. ఇక దానిమ్మలోని మినరల్స్ కి పుచ్చకాయలోని వాటర్ కంటెంట్ కలిస్తే, వేసవిలో శరీరానికి ఇంకేం కావాలి? అందుక ఒక గ్లాసులో సగం దానిమ్మ, సగం పుచ్చకాయ ఉండేలా జ్యూస్ తయారుచేసుకోండి.

# 5. దానిమ్మ – తేనే జ్యూస్ :

వేసవిలో మెటాబాలిజం రేటులో అవకతవకల వలన జీర్ణ సమస్యలు, మనం తీసుకునే ఆహారం వలన కోలెస్టిరాల్ సమస్యలు, చివరకి హైబీపీ సమస్యలు కూడా ఎక్కువగానే చూస్తుంటాం. అలాగే దురద సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సమస్యలన్నిటికి ఒకే సమాధానం దానిమ్మ తేనె జ్యూస్. షుగర్ వేయాల్సిన అవసరం లేకపోవడంతో ఇంకా మిగితా జ్యూసులకంటే ఆరోగ్యకరం. గ్లాసెడు దానిమ్మరసంలో 1/4 తేనే ఉండేలా చూసుకోండి.

Continue Reading
To Top