Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

వేసవిలోని రకరకాల సమస్యలు తీర్చేందుకు 5 రకాల దానిమ్మ జ్యూసులు -5 Types Of Pomegranate Juice Which Will Solve Your Summed Problems

# 2. దానిమ్మ – పుదీనా జ్యూస్ :

పుదీనాకి క్లీన్సెనర్ అనే పేరు ఉంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా, దుమ్ముధూళి, ఆయిల్, చెమటతో ఇబ్బందిపెట్టే వేసవిలో. ఇక దానిమ్మ ఎలాగో అందాన్ని కాపాడుతుంది. కాబట్టి దానిమ్మ – పుదీనా జ్యూస్ వేసవిలో చర్మ ఆరోగ్యానికి పనికివస్తుంది. మీ రుచిని బట్టి దానిమ్మ రసంలో ఎంత పుదీనా రసం వేస్తారో మీ ఇష్టం. చెక్కర లేకుండా తాగితే మంచిది.

# 3. దానిమ్మ – బీట్ రూట్ జ్యూస్:

గ్లాసెడు దానిమ్మ రసంలో, 1/4 బీట్ రూట్ జ్యూస్ కలిపి, చల్లదానానికి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. డిఫరెంట్ రుచి కోసం కొంచెం నిమ్మరసం కలిపినా ఇబ్బందేమి లేదు. ఇక ఈ ఈ జ్యూస్ ఎందుకంటే, ఎండకాలంలో ఎన్నోరకాల సమస్యలతో శరీరం పోరాడాలంటే దాని రోగనిరోధకశక్తి పెరగాలి. దానిమ్మ – బీట్ రూట్ లో ఉండే యాంటిఆక్సిడెంట్స్ మీ రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

Continue Reading
To Top