Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టాలంటే ... ఈ ట్రిక్స్ పనికొస్తాయి -5 Super Tricks To Fall Asleep Quickly

మన శరీర తత్వమే అంత. నిద్ర పట్టాలంటే చల్లటి వాతావరణం, తక్కువ టెంపరేచర్ కావాలి. మీ బెడ్ రూమ్ టెంపరేచర్ తగ్గించండి. అది ఏ కాలమైనా సరే, పడుకోవడానికి ఒక గంట ముందు కూలర్ వేయండి. రూమ్ చల్లబడ్డాక నిద్రకు ఉపక్రమించండి. ఇక మన శరీరం యొక్క టెంపరేచర్ తగ్గించాలంటే పడుకోవడానికి ముందు స్నానం చేయండి. వేడినీళ్ళతో స్నానం వద్దు. చన్నీళ్ళు, చలికాలమైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. శరీరం ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. బాడి టెంపరేచర్ తగ్గుతుంది. నిద్ర త్వరగా పట్టడమే కాదు, ఎటువంటి ఆటంకం లేని నిద్ర పడుతుంది. ప్రశాంతంగా, మధ్యలో నిద్రలోంచి బయటపడకుండా, పరిపూర్ణమైన నిద్ర తీయవచ్చు.

Continue Reading
To Top