Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

ఓ డాక్టర్ కి ఎదురైన 5 విచిత్రమైన సెక్స్ సందేహాలు .. వాటి సమాధానాలు-5 Strange Questions To A Sexologist And His Replies

Telugu News

సెక్స్ అనేది చాలా పెద్ద టాపిక్. అందుకే సెక్స్ లైఫ్ లో ఉన్నవారికి, సెక్స్ లైఫ్ ని సంవత్సరాలుగా ఎంజాయ్ చేస్తున్నవారికి కూడా సందేహాలు ఉంటాయి. అందుకే సెక్సాలాజి అనే సబ్జెక్టు, దానికి ప్రత్యేకమైన డాక్టర్లు ఉంటారు. ఎలాగైతే కార్డియాలజిస్ట్ కేవలం గుండె సంబంధిత సమస్యలను చూస్తారో, ఎలాగైతే డర్మటాలాజిస్టు కేవలం చర్మ సంబంధిత సమస్యలు చూస్తారో, అలాగే సెక్సాలాజిస్టు కేవలం సెక్స్ కి సంబంధించిన సమస్యలను చూస్తారు. ఎందుకంటే వీరు ఈ విభాగాల్లో స్పెషలిస్టులు. ఒక స్పెషల్ సబ్జెక్ట్ ని పెట్టేంత మ్యాటర్ ఉంది మరి సెక్స్ లో. ఒక పచ్చి నిజం మాట్లాడాలంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికన్నా ఎక్కువ ఫేమస్ డాక్టర్ ఎవరు ? డాక్టర్ సమరం కదా. ఆయన కూడా శృంగార సమస్యలు, సందేహాలు చూసే సెక్సాలాజిస్టూ. అది మరి సెక్స్ కి ఉన్న పవర్, సెక్స్ మీద జ్ఞానం కోసం ఉన్న డిమాండ్. లండన్ లో ఉంటున్న అలాంటి ఓ సెక్సాలాజిస్ట్ కి ఎదురైన ఎన్నో సందేహాలు, ప్రశ్నల్లో కొన్ని చిత్రమైన ప్రశ్నలను ప్రచూరించింది ఓ లండన్ హెల్త్ మ్యాగజీన్. అందులో ఓ అయిదు ప్రశ్నలు, వాటికి డాక్టర్ చెప్పిన సమాధానాలు మీకోసం.

# 1వ ప్రశ్న :

ఆమె : కండోం వాడకుండా, స్కలనం జరిగిన తరువాత నా యోనిలోంచి వెంటనే వీర్యాన్ని బయటకి తీస్తే నాకు గర్భం రాకుండా ఉంటుందా ?

డాక్టర్ : చిత్రమైన ప్రశ్న అడిగారు కాని చాలామందికి ఈ అనుమానం ఉండే ఉంటుంది. స్కలనం జరిగిన తరువాత వీర్యాన్ని పూర్తిగా యోనిలోంచి బయటకు తీయడం అనేది జరగని పని. వీర్యకణాలు వేగంగా ఈత కొడతాయి. మిల్లిలీటర్ వీర్యంలో కూడా మిలియన్ల కొద్ది కణాలు ఉంటాయి. అన్నిటిని మీరు బయటకి తీయలేరు కదా. స్కలనం జరిగిన సెకన్లలో మీరు యోనిని వీర్యం లేకుండా శుభ్రం చేయాలని చూసిన అది జరిగే పని కాదు. కాబట్టి వీర్యాన్ని తొలగించడం వలన గర్భం రాకుండా అడ్డుకోవచ్చా అనే విషయం మీద నేను గ్యారంటీ ఇవ్వలేను. గర్భం రావచ్చు, రాకపోవచ్చు. మరో విషయం ఏమిటంటే .. ఒక్కోసారి పూర్తీ స్కలనానికి ముందు కూడా కొంత వీర్యం బయటపడొచ్చు. కాబట్టి గర్భం పొందాలనే ఆలోచన లేనప్పుడు కండోం వాడటమే కరెక్ట్. ఇలాంటి పద్ధతులు పనికిరావు. గర్భం ఖచ్చితంగా అడ్డుకోవచ్చు అనే గ్యారంటీ అస్సలు ఉండదు. ఈ విచిత్రమైన ఆలోచన మానుకొని మీ పార్ట్ నర్ కండోం వాడేలా చూడండి.

Continue Reading
English Summary:Sex is a very big topic. So those who are in the sex life, enjoy sex life cestunnavariki years are also doubts.Seksalaji hence the subject, it will be unique to doctors. Just cardiologist sees the heart-related problems, skin problems, just to see, just darmatalajistu, as well as issues related to seksalajistu see just sex.Because they are specialists in this department. Pettenta a special subject matter of the sex of a baby in there.The most famous of all, the raw truth matladalante Telugu Doctor Who? War is not a doctor. He also sexual problems, doubts seksalajistu see.Sex, then, it's power, the demand for knowledge on sex. Seksalajist obstacles to staying in London for a number of such questions, questions, questions pracurincindi some film magazine, a London health.Oh the five questions, the answers to the doctor for you.

Question # 1:

She: using a condom, orgasm after getting pregnant, I have removed my yonilonci out as soon as the semen?
Doctor: film, but many doubt that the question will be asked.After the sperm is unable to fully extract orgasm yonilonci work. Beats faster swimming sperm cells.Viryanlo milliliters are also tens of millions of cells. Should you can not take things out.Sodium semen in orgasm in seconds without you seeing it happen, not the work of cleaning up. Removing the sperm to prevent pregnancy, so I am on the subject of the guarantee can not be stopped.

Condom,Masturbation,pregnancy,Sex Timings,Sexologist

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

 • News

  TDP MLA Jump to BJP

  By

  తెలంగాణ‌లో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు ఎంత తీసిక‌ట్టుగా త‌యార‌వుతుందో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున గెలిచిన 15...

 • News

  Why Curd (Dahi) Is A Must-Have During Summer

  By

  పెరుగు అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మంచి రుచిగా ఉండే గడ్డ పెరుగును చాలా మంది ఇష్టపడతారు....

 • Devotional

  why lord krishna wears peacock feather on his head

  By

  శ్రీ కృష్ణుని జగన్మోహన రూపానికి ముగ్ధులు అవ్వని వారు ఎవరు ఉండరు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన వారికి ఆయన తలపై...

 • News

  Tdp Leaders Fight For Amaravati Assembly Seat

  By

  ఏపీ, తెలంగాణ‌లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న విష‌యాన్ని కేంద్రం నాన్చుతుండ‌గానే ఆశావాహులు మాత్రం గంపెడాశ‌ల‌తో త‌మ‌కు సీటు రాక‌పోతుందా ? అసెంబ్లీలో అడుగుపెట్ట‌క‌పోతామా...

To Top