Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సెక్స్ చేస్తున్నప్పుడు భాగస్వామిని ఖచ్చితంగా అడగాల్సిన 5 ప్రశ్నలు -5 Sex Questions Partners Should Ask Each Other

చాలామంది భాగస్వాములతో ఉన్న సమస్య ఏమిటంటే, సెక్స్ చేసేటప్పుడు సెక్స్ చేస్తారు కాని, సెక్స్ కి ముందు మరియు సెక్స్ ముగిసిన తరువాత మాట్లాడాల్సిన విషయాల మీద మాట్లాడరు. అడగాల్సిన ప్రశ్నలు అడగరు. అందుకే చాలా ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. వాటికి జవాబులు దక్కకుండా పోతాయి. సెక్స్ షురు చేసేముందు భాగస్వాములు మాట్లాడుకోవాలి. మధ్యలో పని పూర్తీ చేయాలి. అవసరమైతే మధ్యలో కూడా మాట్లాడుకోవాలి. పని పూర్తయిన తరువాత ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇంతకీ ఏం మాట్లాడాలి ? దేని గురించి మాట్లాడాలి ? ఆ ప్రశ్నలు ఏమిటి ? ఎలాంటి ప్రశ్నలు అడగాలి ? ఎందుకు అడగాలి ? ఓసారి చూడండి.

#1) ఎక్కువ హాయిని ఇచ్చే కామోద్రేక కేంద్రం ఏది ?:

మన శరీరంలో చాలా కామోద్రేక కేంద్రాలు ఉంటాయి. ఇవి ఆడవారిలో ఎక్కువ. అలాగని పురుషులకి ఉండవని కాదు. అందరికి ఒకే రకమైన స్పందనలు ఉండకపోవచ్చు. కొందరికి మెడ నరాలపై ముద్దులు మత్తుని, హాయిని ఇస్తాయి, కొందరికి ఇలాంటే స్పందనలు నడుము భాగంలో ఎక్కువ ఉంటాయి. ఇలా వ్యక్తీని బట్టి, ఎవరి స్పందనలు వారివి, ఎవరి శరీర అంగాలు వారివి. కాబట్టి మీ భాగస్వామికి ఎక్కడ తాకితే ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుందో అడగాలి. అడిగి తెలుసుకోవాలి. అప్పుడే శృంగారం రసవత్తరంగా ఉంటుంది. పచ్చిగా చెప్పాలంటే మీ భాగస్వామి శరీర భాగాలను మీరు అర్థం చేసుకోవాలి. ఏ శరీర భాగంలో తాకితే ఎలాంటి స్పందనలు కలుగుతున్నాయి బాగా గుర్తుపెట్టుకొని, ఎక్కడైతే అసలైన పాయింట్ ఉందొ, అక్కడ ఎక్కువ ధ్యాస పెట్టాలి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

  • Health

    Amazing Benefits of eating Tamarind

    By

    చింతపండు చాలా ప్రాచీనమైనది. ఎంతలేదన్న 5000 సంవత్సరాలకు ముందు నుంచి దీన్ని పండిస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. చింతపండుని మనం పులుపు కోసం...

  • Genral

    Broom stick shouldn’t touch feet. Why?

    By

    మన పెద్దవాళ్ళు తరచూ చెప్పుతూ ఉంటారు. చీపురు లక్ష్మి స్వరూపం కనుక కాళ్ళకు తగలకూడదని అంటారు. కానీ చాలా మంది దీనిని...

  • Health

    Does eating potatoes make you gain weight?

    By

    బంగాళాదుంప అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. బంగాళాదుంపతో చిప్స్,వేపుడు, కూర‌,...

  • News

    Two Heroines Interested on Rajini New Party

    By

    త‌మిళ‌నాట సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీపై గ‌త కొద్ది రోజులుగా ఒక్క‌టే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ర‌జ‌నీ కొత్త పార్టీ పెడ‌తార‌ని...

To Top