Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

శృంగారంలో స్త్రీలు ఆ అబద్ధం చెప్పడానికి 5 కారణాలు-5 Reasons Why Women Fake Orgasms

శృంగారం కూడా కాపురంలో ప్రశాంతను, అన్నోన్యతను, ప్రేమని డిసైడ్ చేస్తుంది. మంచి శృంగార జీవితం లేని జంటలు ఎక్కువకాలం ప్రేమలో ఉండటం కష్టం. అందుకే శృంగార జీవితం, సాఫీగా, సుఖంగా ఉండాలి. అంటే ఇద్దరు శృంగారంలో పాటించే పద్ధతులు, కోరుకునే కోరికలు ఇద్దరికి నచ్చాలి. అలాగే ఇద్దరికి శృంగారంలో భావప్రాప్తి దొరకాలి. ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. పురుషులకి భావప్రాప్తి అవడం చాలా సులువు. పైగా బయటకి తెలిసిపోతుంది. కాని స్త్రీలలో అలా కాదు. భావప్రాప్తి అంత సులువుగా రాదు, బయటకి స్పష్టంగా తెలియదు. అందుకే చాలామంది స్త్రీలు భావప్రాప్తి కలగకపోయినా కలిగినట్లు నటిస్తారు. భావప్రాప్తి కలిగిందని మగవారిని నమ్మిస్తారు అలా ఎందుకు అంటే..

* సెక్స్ ని మరింత రసవత్తరంగా మార్చడానికి కూడా అమ్మాయిలు భావప్రాప్తిని ఫేక్ చేయొచ్చు. అప్పటికి పురుషుడికి స్కలనం కాకపోతే, భావప్రాప్తి కలిగినట్లు నటించడం ద్వారా తనలోని ఫ్లోని ఇంకా పెంచుతుంది. ఆ పెరిగిన ఉత్సాహం వలనైనా, తనకు ఈసారి నిజంగా భావప్రాప్తి కలుగుతుందనే ఆశ.

Continue Reading
To Top