వ్యభిచారం చేస్తుండగా ముగ్గురు సినీతారల అరెస్టు

గ్లామర్ ప్రపంచం కావడంతో, సినిమా – సెక్స్ .ఈ పదాలు చాలావరకు ఒకే వాక్యంలో వాడాల్సివస్తుంది.

 3 Tollywood Faces Caught With Prostitution Allegations-TeluguStop.com

సినిమా ప్రపంచంలో బ్రతకాలంటే ఒక లైఫ్ స్టయిల్ కావాలి.ఆ లైఫ్ స్టయిల్ ని మేయింటేన్ చేయాలంటే డబ్బులు కావాలి.

డబ్బులు ఉండాలంటే అవకాశాలు కావాలి.ఆ అవకాశాలు లేనప్పుడే సినిమావాళ్ళు అడ్డదారులు తొక్కుతారు.

ఈ కారణంతోనే సినిమా – సెక్స్ పదాలు ఒకే వాక్యంలో తరుచుగా వినబడతాయి.

పేరు మోసిన సినిమాతారలు అవకాశాలు తక్కువ అయినప్పుడు శరీరాన్ని అర్పించడం, అసలు మొత్తానికే అవకాశాలు లేనప్పుడు ఏకంగా వ్యభిచారం అనే బురదలో కాలు పెట్టడం కొత్తేమి కాదు.

ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఇప్పటికి.మళ్ళీ అలాంటిదే తాజాగా హైదరాబాద్ లో జరిగింది.

వివరాల్లోకి వెళితే కుషాయ్ గూడలోని ఒక హోటల్ లో వ్యభిచార కాల్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు పోలీసులకి సమాచారం వచ్చింది.దాంతో నగర పోలీసు శాఖ వెంటనే ఓ స్పెషల్ ఆపరేషన్ టీమ్ ని ఏర్పాటు చేసి నిన్న రాత్రి హోటల్ మీద రేడ్ చేసింది.

ఊహించినట్టుగానే అక్కడ పెద్ద సెక్స్ రాకేట్ నడుస్తోంది.ఆ వ్యభిచార కార్యకలాపాలలో ముగ్గురు సినీమావారు కూడా ఉన్నారు.అందులో ఇద్దరు నటీమణులు కాగా, ఒకరు నటుడు.

ముగ్గురు సినినాతారలతో సహా, దొరికిన వారినందరిని అరెస్టు చేసిన పోలీసులు కుషాయ్ గోడ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసారు.

ఇంకా ఈ సెక్స్ రాకేట్ వెనుక ఎవరి హస్తం ఉంది అన్నది తెలియకపోగా, ఆ సినిమాతారల పేర్లు ఇంకా బయటకిరాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube