చాన్స్ ల కోసమో , మరేదైనా ఆలోచనో కానీ హీరోయిన్ లు తెగ రెచ్చిపోతున్నారు.పబ్లిక్ ఫంక్షన్ కీ సినిమా కీ ఏ మాత్రం తేడా లేకుండా హీరోయిన్ లు అంగాంగ ప్రదర్సన లో ముందు ఉంటున్నారు.
వెనకా ముందూ చూడకుండా రేచ్చిపోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.ఇక కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలో నెట్టుకురావాలి అంటే ఎంత చూపించినా తక్కువే అనుకుంటున్నారు.
తాజాగా బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన మందనా కరిమి అనే కొత్త హీరోయిన్ టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా నిలిచింది.ఒకే ఒక్క సినిమా ‘క్యా కూల్ హై హం 3 ‘ దెబ్బకి ఆమె తెగ ఫేమస్ అయ్యింది.
ఈ సినిమాలో ఆమె ఆకాశమే హద్దుగా రెచ్చిపోయింది అని చెబుతున్నారు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఎనిమిది బికినీ సీన్ లు చేసి ఒక భారీ రికార్డు సృష్టించింది.
ఈ చిత్ర యూనిట్ ఈ విషయం చాలా గర్వంగా చెప్పడం విశేషం.పార్న్ కామెడీ గా తెరకి ఎక్కుతున్న ఈ సినిమాలో సెక్స్ సీన్ లూ, లిప్ లాక్ సీన్ లూ వల్గారిటీ లేకుండా తీసాం అంటున్నారు వారు.