తన కన్యత్వాన్ని ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టిన అమ్మాయి ‌.. ఎందుకో చూడండి

ఈ-కామర్స్ మొదలైనప్పటి నుంచి వ్యాపార లావాదేవీల రూపురేఖ మారిపోయింది.ఈ రోజుల్లో లక్షలు విలువచేసే కారును బుక్ చేయడమే కాదు, చివరికి కూరగాయలని కూడా ఆన్లైన్లో కొంటున్నారు.

 25 Old Girl Puts Her Virginity For Sale For Most Weird Reason-TeluguStop.com

కేవలం నిర్మాత లేక పంపిణీదారుడు మాత్రమే కాదు, తమ సొంత వస్తువులని కూడా అమ్మాలని అనుకుంటే ఆన్లైన్లో పెట్టేస్తున్నారు జనాలు.ఇల్లు అమ్ముకోవాలంటే ఆన్లైన్లో పెట్టేయండి, అవసరం ఉన్న పది పదిహేను మంది మిమ్మల్ని సంప్రదిస్తారు.

మీరు వాడేసిన టీవీ అమ్మేయాలన్నా, బోర్ కొట్టేసిన మొబైల్ అమ్మాలని ఉన్నా, ఇంకా ఎలాంటి వస్తువులైనా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేయవచ్చు.ఇదంతా కామన్ అనుకోండి.

మరి ఆన్లైన్లో కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన అమ్మాయి గురించి ఎప్పుడైనా విన్నారా?

ఈ చిత్రంలో కనిపిస్తున్న అమ్మాయి పేరు లీలా రోజ్.ఈమె వయస్సు 25 సంవత్సరాలు ‌.ఇప్పటివరకు శృంగార అనుభవం లేదంట.నివసించేది యూరోప్ దేశాల్లో కాబట్టి పాతికేళ్ల వయసు వరకు కూడా శృంగారానుభవం లేదంటే నమ్మడానికి కొద్దిగా కష్టంగానే ఉంటుంది.

ఇక్కడ మీరు నమ్మలేని విషయం మరొకటి ఏమిటంటే, ఈ అమ్మాయి మొదటినుంచీ అమ్మాయి కాదు.దాదాపుగా 24 ఏళ్లు అబ్బాయి గానే ఉన్నాడు.ఈ ఏడాది కాలంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఎక్కించుకుంటూ అమ్మాయిగా మారాడు

తన కన్యత్వాన్ని ఆన్ లైన్లో అమ

ఇప్పుడు అచ్చం అమ్మాయిలానే ఉన్నా, ఇక్కడో చిన్న అసంతృప్తి.అసంతృప్తి అమ్మాయిగా మారినందుకు కాదు, తాను కోరుకున్న శరీరాకృతి లోకి ఇంకా మారనందుకు.ఈ 25 ఏళ్ల అమ్మాయికి తన వక్షోజాల సైజు, పిరుదుల సైజు ఇంకా పెంచుకోవాలని ఉందంట.అలా మరింత హాట్ అమ్మాయి గా మారాలంటే మరో 12 లక్షల రూపాయల అవసరం పడుతుందట.

తన సర్జరీ కోసం డబ్బులు జమ చేసుకునే పనిలో పడింది .అందుకోసమే తన కన్యత్వాన్ని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేసింది.ఎవరైతే ఎక్కువ డబ్బులు ఆఫర్ చేస్తారో వారితో తన కన్యత్వాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది లీలా

“నాకు నా వక్షోజాల సైజు పెంచుకోవాలని ఉంది.అలాగే బూటి సైజు కూడా పెంచుకోవాలి ‌.దానికి అవసరమైన డబ్బు నేను జీవితాంతం కష్టపడినా సంపాదించగలనో లేదో.అందుకే ఈ ఆఫర్ పెట్టాను.

నేను క్యూట్ గా ఉంటాను ‌ కాబట్టి నా లుక్స్ పెద్ద సమస్య కాకపోవచ్చు” అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది లీలా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube