తల్లిని చంపి కూతురు ని రేప్ చేసాడు  

Mother Killed And Daughter Gang Raped-

అనంత‌పురంలో దారుణం చోటుచేసుకుంది.మాభున్ని అనే మ‌హిళతో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న ఓ వ్య‌క్తి.

ఆమెను చంపేయ‌డ‌మే కాకుండా ఆమె కుమార్తెపై లైంగిక దాడి చేశాడు.జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన మాభున్ని(40)కి ఇంటర్, పదో తర‌గ‌తి చదివే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Mother Killed And Daughter Gang Raped- Telugu Viral News Mother Killed And Daughter Gang Raped---

మాభున్నితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న రామ‌కృష్ణ అనే వ్య‌క్తి.ఆమెను ఆమె ఇద్ద‌రి కుమార్తెల‌ను పోషించేవాడు.

ఈ క్ర‌మంలోనే ఇంట‌ర్ చ‌దువుతోన్న మాభున్ని పెద్ద‌కూతురిపై రామ‌కృష్ణకు దురాలోచ‌న పుట్టింది.మాభున్నిని కొద్ది రోజుల క్రితం హ‌త‌మార్చి, అనంత‌రం ఆమె ఇద్ద‌రి పిల్ల‌ల‌ను తీసుకొని మ‌కాం మార్చేశాడు.

అక్క‌డి హిందూపురంలోని ఓ లాడ్జిలో మాభున్ని పెద్ద కుమార్తెపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు.స్థానికులు ఇచ్చిన స‌మాచారంతో రంగంలోకి దిగిన‌ పోలీసులు లాడ్జిపై దాడిచేసి రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

పదో తర‌గ‌తి చ‌దువుతోన్న మాభున్ని రెండో కూతురు క‌నిపించ‌డంలేదు.దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

తాజా వార్తలు