Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

పోర్న్ ఇండస్ట్రీ గురించి ఓ పోర్న్ స్టార్ బయటపెట్టిన భరించలేని చేదు నిజాలు-10 Bitter Truths About Porn Revealed By Real Pornstar

పోర్న్ ఇండస్ట్రీ వారు అదృష్టవంతులు, సుఖాన్ని కలిగించే పని చేస్తూ, సుఖానికి సుఖం, డబ్బుకి డబ్బు పొందుతారు అని అనుకుంటారు చాలామంది. కాని తెర మీద నవ్వుతున్నవారు తెర వెనుక ఏడుస్తున్నారేమో? తెర మీద సుఖపడుతున్నవారు, తెర వెనుక మానని గాయాల్ని చూసుకుంటూ ఏడుస్తున్నారేమో ? ఎవరికి ఎరుక? అందుకే ఆ రంగుల ప్రపంచం వెనుక ఎంత చీకటి ఉందో, తెర మీద సినిమా హీరయిన్లకి, హీరోగా ఏమాత్రం తీసిపోనట్టుగా అనిపించే ఆ పోర్న్ స్టార్స్ ఎన్ని కష్టాలు పడతారో తెలుసుకునే ప్రయత్నం చేసాడు ఓ ఇఇంటర్నేషనల్ జర్నలిస్టు. ఆ కష్టాలేంటో పేరు బయటపెట్టని ఓ పోర్న్ స్టార్ బయటపెట్టింది.

* పోర్న్ షూట్ చేస్తున్నప్పుడు అయ్యే గాయాలు, నొప్పులు భరించలేక, తమ జీవితం మీద విరక్తితో పోర్న్ స్టార్స్ డ్రగ్స్ కి అలవాటు పడతారట. డ్రగ్స్ కి బానిసై జీవితాన్ని కోల్పోయినవారు వేలమంది.

* రఫ్ సెక్స్ పేరుతో చిత్రహింసలు పెడతారు. ఎలాంటి దెబ్బ తగిలినా, ఎంతటి నొప్పి వేసినా, షూట్ ని ఆపరు. ఒకవేళ నొప్పి అంటూ ఏ పోర్న్ స్టార్ అయినా షూట్ ని ఆపితే, ఆడ, మగ తేడా లేకుండా కొడతారట.

* అవతలివైపు పనిచేసేవాడు, చేస్తున్నది ఎలాంటి కంపుతో ఉన్నా భరించాల్సిందే. కొందరి దగ్గర భరించలేని వాసన వస్తుందట. కాని కంప్లయింట్ చేయకూడదు.

Continue Reading
More Posts
To Top