నగ్న సన్నివేశాలు చేసిన టాలివుడ్ భామ

సినిమాల్లో నగ్న సంస్కృతి ఈనాటిది కాదు.హాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల క్రితమే ఈ ఒరవడి మొదలైనది.

 Lakshmi Raai Went Nude For Julie 2-TeluguStop.com

భారతీయ సినిమాల్లో నగ్న సన్నివేశాలు చాలా అరుదుగా ఉంటాయి.అయితే నగ్న సన్నివేశాలు ఉన్న భారతీయ సినిమాల్లో అయితే సన్నివేశాలను సెన్సార్ వారు కట్ చేస్తారు లేదంటే పూర్తిగా సినిమాని విడుదల కాకుండా నిలిపివేస్తారు.

ఇంతకు మునుపు gaandu, chatrak, sins వంటి సినిమాలను విడుదల కాకుండా సెన్సార్ బోర్డు అడ్డుకుంది.ఆమధ్య వచ్చిన parched సినిమాలో రాధిక ఆప్టే నటించిన నగ్న సన్నివేశం ఎలాంటి వివాదాన్ని సృష్టించింది మీకు గుర్తుండే ఉంటుంది.

మన టాలీవుడ్ రత్తాలు లక్ష్మీ రాయ్ జూలి 2 అనే బాలీవుడ్ సినిమా పూర్తి చేసింది.ఈ సినిమా ఎరోటిక్ థ్రిల్లర్ కావడం విశేషం.ఎరోటిక్ సినిమాలు అంటే ప్రేక్షకులకు కావాల్సిన అందాల విందు, కిస్సింగ్ సన్నివేశాలు, బికినీ సొగసులు బాగానే ఉంటాయి.ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ నిన్న విడుదల అయ్యింది.

ఆ టీజర్ చూస్తేనే అర్థమవుతోంది లక్ష్మి ఎంతలా రెచ్చిపోయి అందాలు ఆరబోసిందో.క్లోజప్ షాట్స్ లో లక్ష్మి అందాల ఆరబోత ఇప్పటికే కుర్రాళ్ల మతులు పోగొడుతోంది‌

అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం లక్ష్మి నగ్నంగా నటించిందని టాక్ వినిపిస్తోంది.

అయితే ఆ నగ్నతను సెన్సార్ బోర్డు అడ్డుకోకుండా కళాత్మకంగా చిత్రీకరించారని వినికిడి.అంటే ప్రేక్షకులకు ఆ సన్నివేశాలు వల్గర్ గా కాకుండా, కనిపించి కనిపించట్టుగా, అందంగా కళాత్మకంగా, కనిపిస్తాయన్నమాట.

ఇంకా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు పూర్తి కాలేదు.ఎన్ని కట్స్ పడతాయో, ఎన్ని హాట్ సన్నివేశాలు మిగిలి ఉంటాయో అని యూనిట్ వారు కంగారు పడుతున్నారు.

అసలే లక్ష్మీ చాలా కష్టపడి ఈ సినిమాలో నటించింది.ఇది కనుక హిట్ అయితే లక్ష్మికి బాలీవుడ్లో ఓ సరికొత్త ఇమేజ్ ఏర్పడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube