టాప్ హీరోయిన్ "లెస్బియన్" నగ్న చిత్రాలు లీక్

హాలివుడ్ సినిమాల్ని ఏమాత్రం ఫాలో అయ్యే అలవాటు ఉన్నా, క్రిస్టిన్ స్టీవర్ట్ అనేది పరిచయం అక్కరలేని పేరు‌.ఇంగ్లీష్ సినిమాలు పెద్దగా చూసే అలవాటు లేని వారికి కూడా ఈ అమ్మడి పేరు తెలిసే ఉంటుంది‌.

 Kristen Stewarts Lesbian Nude Photos Leaked 1-TeluguStop.com

ఎందుకంటే “Twilight” హీరోయిన్ కదా.చాలా తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది క్రిస్టన్.ఈ అమ్మడు అంటే ఒకప్పుడు పడిచచ్చే వాడు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.కాని ట్రంప్ ని కూడా కాదన్న గడుసరి భామ ఈ హీరోయిన్

ట్రంప్ కి గే/లెస్బియన్ నచ్చరు‌.

స్వలింగ సంపర్కాన్ని దేశం నుంచి తీసేయ్యాలని ట్రంప్ పట్టు.అలాంటి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తరువాత కూడా తనని తాను ఒక స్వలింగ సంపర్కురాలిగా, ఒక లెస్బియన్ గా ప్రకటించుకుంది క్రిస్టన్.

ట్రంప్ నే ఛాలేంజ్ చేస్తూ టీవిలో మాట్లాడింది కూడా.ఇంతటి గడుసరికి ఇప్పుడో కష్టం వచ్చిపడింది

క్రిస్టన్ ప్రైవేటు ఫోటోలు కొన్ని బయటకి లీక్ అయ్యాయి‌.

అవి అలాంటి ఇలాంటి ఫోటోలు కావు, చాలా ప్రైవేటు‌.ఆ లీక్ అయిన ఫోటోల్లో, కొన్నిటిలో ఆమె తన గర్ల్ ఫ్రెండ్ స్టెల్లా మ్యాక్స్ వెల్ తో ఉంది‌.

అది కూడా నగ్నంగా.క్రిస్టన్ తన సినిమాల్లో నగ్న సన్నవేశాలు చేయలేదని కాదు, కాని ప్రైవేటు ఫోటోలు వేరు కదా.రేపు మరీ దారుణమైన ఫోటోలు ఇలానే లీక్ అయితే?

ఈ ఫోటోలను పోస్ట్ చేసే బీ గ్రెడ్ వెబ్ సైట్లపై కఠిన చర్యలు తీసుకుంటానంటోంది క్రిస్టన్.ఏమాత్రం సంస్కారం ఉన్నా, తన పర్సనల్ ఫోటోలు తమ వెబ్ సైట్ పాపులారిటీ కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తోంది‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube