ప్రగతి ఆంటీ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.ఆమె ఫేస్ చూస్తే కాస్త ఏజ్ ఎక్కువైనట్టు కనిపిస్తున్నా ఈ ఆంటీ వయస్సు మాత్రం నాలుగు పదుల లోపే.
ప్రస్తుతం తెలుగులో హీరోలకు, హీరోయిన్లకు అక్క, అమ్మ క్యారెక్టర్లలో ఈ ఆంటీ చక్కగా సూట్ అవుతోంది.ప్రగతి ఆంటీ ముందుగా కెరీర్ స్టార్టింగ్లో కొన్ని తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించింది
ఆ తర్వాత హీరోయిన్ ఛాన్సులు తగ్గు ముఖం పట్టడంతో ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస ఛాన్సులు రావడంతో పాటు ఎక్కువగా ఆంటీ రోల్స్ చేస్తుండడంతో ప్రగతి పేరు కాస్తా ప్రగతి ఆంటీగా మారిపోయింది.అయితే ప్రగతి ఆంటీని ఓ స్టార్ హీరో తనతో ఒక్క నైట్ గడుపుతావా ? అని ఇబ్బంది పెట్టినట్టు రూమర్లు వచ్చాయి.ప్రగతియే ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారని కూడా టాక్
అయితే ఆమె ఈ విషయం చెప్పినట్టు ఎక్కడా ఆధారాలు లేకపోయినా ఆ నటుడు ప్రముఖ తమిళ నటుడు భాగ్యరాజా అని గాసిప్ ఉంది.ఆమె భాగ్యరాజ్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆయన ఇలా ఇబ్బంది పెట్టాడట.
దీనికి ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా అసలు విషయంపై ప్రగతి క్లారిటీ ఇస్తేకాని అసలు నిజం తెలియదు.అది ప్రగతి ఆంటీని నైట్ పక్కలోకి రమ్మన్న హీరో కథ.