ఈ రెండు ఫోన్లు DSLR కెమెరాలతో సమానం, ధర చాలా చవక

ఎటైనా టూర్లకి, షికార్లకి వెళ్ళాలంటే చెతిలో కెమెరా ఉంటేనే అదో తృప్తి.DSLR కెమెరా ఉంటే అందమైన లొకేషన్స్ లో, అందమైన ఫోటోలు తీసుకోవచ్చు.

 ఈ రెండు ఫోన్లు Dslr కెమెరాలతో సమ-TeluguStop.com

మన మామూలు ఫోన్ కెమెరాలో అందమైన ఫోటోలు రావడం కష్టమే‌.మరి కెమెరా కొనాలంటే కూడా కష్టమే కదా‌.

కేవలం ఫోటోల కోసం వేలకు వేలు పెట్టి DSLR కెమెరా ఎంతమంది కొంటారు చెప్పండి‌.మరి మీ ఫోనే DSLR కెమెరా అయిపోతే? ఇలాంటి ఫోన్ కావాలంటే ఇకనుంచి 50 వేలకు పైగా పెట్టాల్సిన అవసరం లేదు.కేవలం 14,999 రూపాయలకే DSLR కెమెరా అందించే అందమైన ఫోటోలు, అంటే బ్యాక్ గ్రౌండ్ దానికదే బ్లర్ అయ్యి, ఫోర్ గ్రౌండ్ హైలేట్ అయ్యే ఫోటోలు తీసే రెండు చవక స్మార్ట్ ఫోన్లు వచ్చాయి.ఈ రెండిట్లో మూడు కెమెరాలు ఉండటం విశేషం‌.

ఒకటి సెల్ఫీ కెమెరా అయితే, రెండు బ్యాక్ కెమెరాలు.ముందు వాటి స్పెసిఫికేషన్స్ చూడండి.ఆ తరువాత మాట్లాడుకుందాం.

Model : Xiaomi MI A1

Price : 14,999 INR

Specifications :

Screen Size – 5.5 inches

Screen pixels – 1080x1920P

CPU – Octa Core 2GHz

Chipset – Qualcomm Snapdragon 625

OS – Nougat 7.1.1 (Stock Android)

RAM – 4GB

Internal Memory – 64 GB

Expandable – 128 GB

4G – YES (VoLTE)
Battery – 3080 mAh

Camera – 12 MP & 12 MP (f/2.2) back and 8 MP front

Video recording – 4K, 1080P, 720P, slow motion

Model : Moto GS5 Plus Price : 14,999 INR

Specifications :

Screen Size – 5.5 inches

Screen pixels – 1080x1920P

CPU – Octa Core 2GHz

Chipset – Qualcomm Snapdragon 625

OS – Nougat 7.1.1 (Stock Android)

RAM – 3GB & 4 GB

Internal Memory – 32 GB & 64 GB

Expandable – 256 GB

4G – YES (VoLTE)

Battery – 3000 mAh

Camera – 12 MP & 12 MP (f/2.0) back and 8 MP front

Video recording – 4K, 1080P, 720P, slow motion

స్పెసిఫికేషన్స్ రెండు ఫోన్లలో దాదాపుగా ఒకేలా ఉన్నాయి కదా.మరి కన్ఫ్యూజ్ అయుపోతున్నారా ఏది కొనాలో? ఈ ఫోన్లు కెమెరా ప్రత్యేకమైనవి కాబట్టి, బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, Mi A1 లో ఫోటోలు బెటర్ గా, మరింత అందంగా వస్తున్నాయి‌.వైడ్ లెన్స్ కూడా ఈ ఫోన్లోనే ఎక్కువ.

కాని సెల్ఫి కెమెరాతో పాటు వీడియో రికార్డింగ్ Moto Gs5 plus లో బెటర్ గా ఉన్నాయి.మంచి ఫోటోగ్రాఫి కావాలంటే MI A6, మంచి సెల్ఫీలు కావాలంటే Moto.

ఇక మీరే నిర్ణయించుకోండి ఏది కొనాలో‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube